Presence • Revival • Celebration
"Welcome to Zion Ministries. This building is a testament to God's faithfulness. We believe this place will be a beacon of hope and revival for Kothagudem."
Under Pastor Vijay Kumar's visionary leadership, Zion Ministries has grown from a humble gathering to a movement of faith. We invite you to join us as we dedicate this temple to the Glory of God.
Manuguru
House of Hope Ministries
Hyderabad
Berachah Ministries
Our Construction Journey (Click photos to enlarge)
Clearing the old to make way for the new glory.
Clearing the old to make way for the new glory.
Laying cornerstone.
The framework of faith rising up.
Preparing the sanctuary for worship.
The Victory - Ready for dedication.
[Pallavi]
ఇది దేవుని మందిరము ప్రభు కోరుకున్న స్థలము || 2 || దేవుని మహిమ నిలుచు స్థలము దేవుని కనుదృష్టి చూచు స్థలము ప్రార్థన మనవులు వినే స్థలము క్రీస్తు రూపముకు మార్చు స్థలము || 2 || (ఇది దేవుని మందిరము)[Charanam 1]
మహా తేజస్సుతో ప్రభువే దిగివచ్చును || 2 || స్తుతుల సింహాసనాసీనుడై ప్రభువె పరిపాలించును || 2 || (దేవుని మహిమ)[Charanam 2]
ప్రభుని సన్నిధిలో పర్వతములైననూ || 2 || మైనము వలే కరిగిపోవును బంధకములు తెగిపోవును || 2 || (దేవుని మహిమ)[Charanam 3]
ప్రభువే మాట్లాడగ జీవితము మారును || 2 || నూతన హృదయము పొందువారు క్రీస్తు రూపముకు[Pallavi]
ఎంత రమ్యములు దేవా యెహోవా నీ నివాసములు నీ మందిరావరణములు చూడ ఆశగొంటిని హల్లెలూయ హల్లెలూయ ఆ ఆ ఆ ..హల్లెలూయ[Charanam 1]
జీవముగల దేవా నిన్నుదర్శింప నా హృదయం నా దేహము ఆనందముతో కేకలు వేయుచున్నది || హల్లెలూయ ||[Charanam 2]
నీ మందిరమున నివసించె వారెంతో ధన్యులు నీ వలన బలమునొందు వారెంతో ధన్యులు || హల్లెలూయ ||[Charanam 3]
నీ ఆవరణములో దినము గడుపుటయే శ్రేష్ఠము నీ మందిర ద్వారము నొద్దనుండుట నా కిష్టము || హల్లెలూయ ||[Pallavi]
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు ఉత్సహించి సంతోషించెదము నా రక్షణకర్తయైన యెహోవా యందు ఆనందించెదను యెహోవాయే నా బలమా యెహోవాయే ఆనందం యేసులోనే ఆనందం-హల్లెలూయా ఆనందమే 12[Charanam 1]
మార్పులేనిది-మధురమైనది యేసు నీ ప్రేమ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ||యేసులోనే||[Charanam 2]
ఊహించని ఉపకారములెన్నో చేసెను మరువలేని మహత్తైనకార్యములను చేసెను జయమునిచ్చి నడిపించెను జయశీలుడు ||యేసులోనే||[Charanam 1]
సర్వ సంపదల కన్న మిన్నఅయినది- సర్వ సృష్టి కన్న - నీ సన్నిధి నీ పలి పీఠము నోద్ధ - నీ పరిచర్యను చేయ-2 ఎంతో కృప నిచితివి- నా కెంతో గణతిచితివి -2 "నీ మందిర"[Charanam 2]
నీ మందిర సమృద్ధితో - నను తృప్తి పరచితివి నీటి కాలువలు యోరణ నన్ను నాటితివి-2 జీవ జలములతో సేద తీర్చితివి-2 ఎంతో కృప నిచితివి నా కెంతో గణతిచితివి -2 "నీ మందిర"[Charanam 1]
ప్రభు యేసు కాంతిలో నిలచి - సాగించు జీవితయాత్ర బాధలన్నిటీన్ బాపున్ - భజియించు యేసుని నామం || హల్లెలూయ||[Charanam 2]
విలువైన నీ జీవితమున్ - వెలిగించుము ప్రభుకొరకు పరిశుద్ధాత్మను పొంది - ప్రభు వాక్కులు ప్రచురించు || హల్లెలూయ||[Charanam 3]
మరణము జయించి లేచెన్ - మరణపు ముల్లును విరిచెన్ మధురము యేసుని నామం - మరువకు యేసుని ధ్యానం || హల్లెలూయ||[Pallavi]
యావేహ్ ... రాఫా... ఎలోహిం... షడ్డాయ్... యావే.. రాఫా.. ఎలోహిం.. షెడ్డై.. యీరె ...అడోనాయ్.... కనుపరచుము యీరె అదూనై కనుపరచుము[Charanam 1]
నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా నీవు గొప్ప కార్యాలుచేస్తున్నావ్ నువ్వు గొప్ప కార్యాలుచేస్తున్నావ్ పురికొల్పు నా విశ్వాసం(4) ||యావే:|| పురికొల్పు నా విశ్వాసం (4) ||యెహోవా||[Charanam 2]
ఆరాధనలో దర్శించును... ఆరాధనలో దర్శించును వెతుకుచున్నచో కనపరచును... వెతుకుచునాచో కనబరచును తట్టుచుండగ నీకు తెరచును(4) ||యావే:|| తట్టుచుండగ నీకు తెరచును (4) ||యెహోవా||[Ending]
యేసువా... యేసువా... యేషు వా..ఆ...ఆ....ఆ....ఆ... (4) యేసు.. ఊ.. వా... ఆఆ...ఆఆ...ఆఆ (4) నా ప్రాణ ప్రియుడు - అతి సుందరుడు నా ప్రాణ ప్రియుడు - అతి సుందరుడు వేవేలలో పది వేళ్లల్లో[Spontaneous]
నీ ప్రసన్నత కావాలయ్యా మా గృహములలో మా సంఘములలో మా జీవితాలలో నీ ప్రసన్నత నింపుమయ నీ సన్నిధిలో బంధకములు ఊడిపోవును రోగములు పారిపోవును యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవు చాలయ్యా[Bridge]
నీదు పరిశుద్ధమైన ప్రసన్నత నీదు పరిశుద్ధమైన ప్రసన్నత నాకు కావాలయ్యా ఎల్లప్పుడు నాకు కావాలయ్యా అనునిత్యము[Pallavi]
(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా||[Charanam 1]
నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||[Charanam 2]
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||[Charanam 3]
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||"దైవ సేవకుల ప్రార్థన ద్వారా దేవుడు నాకు గర్భఫలాన్ని అనుగ్రహించి కుమార్తెను ఇచ్చారు. ఈ పరిచర్య ద్వారా ఆత్మీయంగా దేవునిలో ఎదగడానికి దేవుడు సహాయం చేశారు."
"మా సొంత గృహం నిర్మించుకోవడానికి దేవుడు మార్గాన్ని చూపించారు. ఈ పరిచర్య ద్వారా మా కుటుంబమంతా రక్షణ పొంది, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు కృప చూపించారు."
"2025లో నా కుమార్తె రక్షించబడింది. పిల్లలకు 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సమస్యల నుండి విడుదల లభించింది. గత మూడేళ్లలో నా భర్తను ప్రమాదాల నుండి కాపాడి సజీవంగా నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతలు."
"నా భర్త మరణ పడకలో ఉన్నప్పుడు సీయోను మందిరానికి వచ్చాము. దైవ సేవకుల ప్రార్థన ద్వారా నా భర్త బ్రతికారు. మా కుటుంబం అంతా రక్షించబడింది మరియు సొంత గృహం నిర్మించుకునే కృప దేవుడు ఇచ్చారు."
"గత నాలుగేళ్లలో నా ముగ్గురు కుమార్తెల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మా కుటుంబమే కాకుండా, మా బంధువులలో 15 మంది ఈ పరిచర్య ద్వారా బలపడి రక్షించబడ్డారు."
"కొత్తగూడెం వచ్చాక సీయోను మందిరానికి నడిపించబడ్డాము. మా కుటుంబం రక్షించబడి ఆత్మీయంగా ఎదుగుతున్నాము. నా భర్తకు RTCలో ఉద్యోగం రావడానికి దేవుడు కృప చూపించారు."
"ఈ పరిచర్య ద్వారా మా కుటుంబం రక్షించబడింది. మందిర నిర్మాణం ఆరంభం నుండి సేవలో ఉన్నాము. నా కుమారుడు అఖిల్ అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచారు."
"ఘోర రోడ్డు ప్రమాదం నుండి దేవుడు నన్ను కాపాడారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, దేవుని కృపను బట్టి 2025లో సింగరేణిలో ఉద్యోగం వచ్చింది."
"వివాహమై 9 సంవత్సరాలైనా సంతానం లేక బాధపడుతుండగా, సేవకులు మరియు సంఘ ప్రార్థన ద్వారా దేవుడు మా గర్భాన్ని తెరిచారు. గత సంవత్సరం డిసెంబర్ 31న మాకు బిడ్డను అనుగ్రహించారు."
"2025 లో భయంకరమైన రోడ్డు ప్రమాదము నుండి దేవుడు నన్ను కాపాడాడు. మరణ పడకల మీద ఉన్న నన్ను దేవుడు అద్భుతంగా స్వస్థపరచాడు. దైవజనులు మరియు సంఘము యొక్క ప్రార్ధనలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. దేవునికే మహిమ కలుగును గాక."
"నా సంతానము విషయంలో ఆత్మీయ తల్లితండ్రుల పరిచర్య ప్రార్థన ద్వారా ఇద్దరూ (Boy and Girl) పిల్లలు కలిగారు. మరియు నూతన గృహం కట్టుకొనుటలో మందిర ప్రార్థన వలన సులభంగా కట్టుకొనుటకు దేవుడు సహాయం చేశాడు."
Main Worship
Join us for a time of powerful praise, worship, and the Word of God.
8:00 AM
Every Wednesday
Dedicate time to seek God's face in prayer and intercession for our families and nation.
7:00 PM
Every Friday
Deep dive into the scriptures to grow in knowledge and spiritual maturity.
11:00 AM
For Kids
Fun-filled biblical teaching, songs, and activities to build a strong foundation for children.
10:00 AM
We would love to hear from you. Send us a prayer request or reach out for directions.
Location
Kothagudem, Telangana